లడ్డూను వేలంలో దక్కించుకున్న ముస్లిం వ్యక్తి

36చూసినవారు
లడ్డూను వేలంలో దక్కించుకున్న ముస్లిం వ్యక్తి
నకిరేకల్ నియోజకవర్గం నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణవెల్లెంలలో 'టీం ఈగల్ స్పిరిట్' పేరిట యువకులు కొన్నాళ్లుగా గణపతి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పదకొండు రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాల అనంతరం శుక్రవారం రాత్రి గణపతి చేతిలో లడ్డును వేలంపాట నిర్వహించారు. గ్రామంలో టైర్లు పంచర్లు చేసుకుంటూ జీవనం సాగించే మహ్మద్ యూసుఫ్ రూ. 17, 116లకు వేలం పాట పాడి లడ్డును దక్కించుకోవడం అందరినీ ఆశ్చర్యపర్చింది.

సంబంధిత పోస్ట్