నల్గొండలో భారీ మోసం

1238చూసినవారు
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న టు వెల్త్ క్యాపిటల్ సర్వీస్ అనే ఫైనాన్స్ కంపెనీ, 3 వేల మంది ప్రజల నుండి సుమారు రూ. 300 కోట్లు వసూలు చేసి మోసం చేసింది. నూటికి 10 రూపాయల వడ్డీ ఇస్తామని ఆశ చూపిన ఈ కంపెనీపై నల్గొండలో బాధితులు ఆందోళనకు దిగారు. నల్గొండ నిర్వాహకుడు రాపోలు ప్రకాష్ ఇంటి ముందు ధర్నా చేసిన బాధితులు, తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ ఘటనపై 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది.
Job Suitcase

Jobs near you