కట్టంగూర్: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

1499చూసినవారు
నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలంలోని పరడ గ్రామంలో సుమలత అనే వివాహిత ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భర్త మహేష్ పోలీసుల అదుపులో ఉన్నాడు.