స్కూల్ బస్ ఢీకొని బావ బామర్ది మృతి

1055చూసినవారు
స్కూల్ బస్ ఢీకొని బావ బామర్ది మృతి
నల్లగొండ మండలం చందనపల్లిలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు స్కూల్ బస్సు విద్యార్థులను ఎక్కించుకుని వెళుతుండగా, ఎదురుగా వచ్చిన బైక్‌ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నార్కెట్ పల్లి మండలం నక్కలపల్లికి చెందిన ఇద్దరు బావ బామ్మర్ది అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్