ఒకదానికొకటి ఢీకొన్న మూడు డీసీఏంలు.. గొర్రెల కాపరి మృతి

852చూసినవారు
ఒకదానికొకటి ఢీకొన్న మూడు డీసీఏంలు.. గొర్రెల కాపరి మృతి
నల్లొండ జిల్లా డిండి మండలం ఎర్రగుంటపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కోదాడ-జడ్చర్ల రహదారిపై మూడు డీసీఏంలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో గొర్రెల కాపరి ఎల్లయ్య ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.