రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

3చూసినవారు
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
దేవరకొండ మండలం బొల్లిగుట్ట సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎలిమినేటి శేఖర్ అనే యువకుడు మృతి చెందాడు. డిండి మండలం రామంతపురానికి చెందిన శేఖర్, దేవరకొండకు బైకుపై వెళ్తుండగా రవీంద్రనాయక్ తండా సమీపంలో ఆగి ఉన్న లారీని తప్పించే ప్రయత్నంలో ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో శేఖర్ అక్కడికక్కడే మృతి చెందగా, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

సంబంధిత పోస్ట్