నల్గొండ: వ్యక్తిని ఢీకొట్టిన రైలు

1036చూసినవారు
నల్గొండ: వ్యక్తిని ఢీకొట్టిన రైలు
మిర్యాలగూడ : రైల్వే ట్రాక్ దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొని వ్యక్తి తీవ్రగాయాలైన సంఘటనదామరచర్ల మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం దామరచర్ల మండలానికి చెందిన రాజగట్టు గ్రామం చెన్నబోయిన పెద్ద బిక్షం రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీ కొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా పూర్తి వివరాలు తెలియాల్సింది.

సంబంధిత పోస్ట్