సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

0చూసినవారు
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దోరకుంట వద్ద జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డీసీఎంను వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. అదృష్టవశాత్తు వారంతా సురక్షితంగా బయటపడ్డారు. అయితే, ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడగా, స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్