సూర్యాపేట: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రుక్మారావు

6చూసినవారు
సూర్యాపేట: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రుక్మారావు
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రంగరాజు రుక్మారావు నియమితులయ్యారు. పార్టీ అధిష్టానం సోమవారం ఈ నియామకాన్ని ఖరారు చేసింది. సూర్యాపేట జిల్లాలో పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని రుక్మారావు తెలిపారు. నిబద్ధత గల కార్యకర్తకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించడంపై మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు హర్షం వ్యక్తం చేస్తూ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్