పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో నూరు శాతం ఫలితాలు సాధించాలి

0చూసినవారు
పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో నూరు శాతం ఫలితాలు సాధించాలి
జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ బుధవారం ఎంఈఓలు, కాంప్లెక్స్, హైస్కూల్ హెచ్ఎంలతో జూమ్ సమావేశం నిర్వహించారు. అక్టోబర్లో జరిగిన సమ్మేటివ్ వన్ పరీక్షల్లో నూరు శాతం ఫలితాలు సాధించాలని, ఎక్కువ మందికి డి. ఈ గ్రేడ్లు రావడంపై వివరణ కోరారు. మెరుగైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని హెచ్ఎంలను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్