మహిళలందరికీ అమ్మకు అక్షరమాల లెర్నింగ్ పరీక్షలు

2చూసినవారు
మహిళలందరికీ అమ్మకు అక్షరమాల లెర్నింగ్ పరీక్షలు
సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం బండ మీది చందుపట్ల గ్రామంలోని జడ్. పి. హెచ్. ఎస్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 'అమ్మకు అక్షరమాల' కార్యక్రమాన్నిఆదివారం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని మహిళలందరికీ అక్షరాస్యత పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీసీ చందు సార్, అధ్యక్షురాలు పార్వతి, కార్యదర్శి ముద్దు లక్ష్మి, ఎస్పీజీ చైర్మన్ సిద్ధోజి కృష్ణవేణి, వివోఏ అనిత, లక్ష్మీదేవి సంఘబంధం అధ్యక్షురాలు తూముల జయలక్ష్మి, వివోఏ శిగ లావణ్య, చందుపట్ల సంఘబంధం వివోఏ శ్రావణి, మరికొంతమంది సభ్యులు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్