కోఆర్డినేటర్ పోస్టుల కు దరఖాస్తులు

0చూసినవారు
కోఆర్డినేటర్ పోస్టుల కు దరఖాస్తులు
సూర్యాపేట జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయంలో ఫారెన్ సర్వీసులో పనిచేసేందుకు అర్హతలున్న జీహెచ్ఏం, ఎస్ఏ ల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్లానింగ్ కోఆర్డినేటర్, ఇన్ క్లూజివ్ కోఆర్డినేటర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, గతంలో పనిచేసిన వారి కాలపరిమితి ముగియడంతో కొత్తవారిని ఎంపిక చేస్తున్నామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్