అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులను నియమించాలి

1చూసినవారు
అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులను నియమించాలి
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) పక్షాన, మున్సిపల్ ఎన్నికల సిబ్బంది నియామకంలో ప్రిసైడింగ్ అధికారులతో పాటు అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులను నియమించి, వారికి రెండు విడతల శిక్షణ అందించాలని కోరుతూ జిల్లా అదనపు కలెక్టర్ కె. సీతారామారావుకు వినతి పత్రం అందజేశారు. ఈ వినతిలో తపస్ జిల్లా అధ్యక్షులు యామా రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి జూలకంటి వెంకట్ రెడ్డి, జిల్లా నాయకులు మంచాల రవికుమార్ పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ఈ చర్యలు దోహదపడతాయని సంఘం అభిప్రాయపడింది.
Job Suitcase

Jobs near you