సూర్యాపేట జిల్లా కేంద్రంలో
బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు బొజ్జ పరశురాములు, మహనీయుల విగ్రహాలను అవమానించే చర్యలను సహించబోమని అన్నారు. సంత్ రవిదాస్ మహారాజ్ విగ్రహానికి నల్లరంగు పూయడాన్ని ఖండిస్తూ,
కాంగ్రెస్ కార్యకర్తల తీరును తీవ్రంగా విమర్శించారు. ఈ నిరసనలో భాగంగా వారి చిత్రపటానికి బుధవారం పాలాభిషేకం చేశారు.