సూర్యాపేటలో అవిశ్రాంతంగా కొనసాగుతున్నబుల్లెట్ ట్రైన్ సాధనదీక్ష

1046చూసినవారు
సూర్యాపేటలో అవిశ్రాంతంగా కొనసాగుతున్నబుల్లెట్ ట్రైన్ సాధనదీక్ష
సూర్యాపేట జిల్లా కేంద్రంలో బుల్లెట్ ట్రైన్ సాధన అఖిలపక్ష పోరాట కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద జరుగుతున్న దీక్ష బుధవారం నాటికి 41 రోజుకు చేరుకుంది. ఈ దీక్షకు పలువురు పట్టణ ప్రముఖులు సంఘీభావం తెలిపారు. జాతీయ రహదారి 65ను ఆనుకొని బుల్లెట్ ట్రైన్ రావాలని కమిటీ నాయకులు కుంట్ల ధర్మార్జున్ డిమాండ్ చేశారు. దీక్షలో కూర్చున్న వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.

సంబంధిత పోస్ట్