సన్న బియ్యం ఆలోచన సీఎం రేవంత్‌దే: మంత్రి ఉత్తమ్

0చూసినవారు
సన్న బియ్యం ఆలోచన సీఎం రేవంత్‌దే: మంత్రి ఉత్తమ్
రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేయాలన్న ఆలోచన సీఎం రేవంత్​ రెడ్డిదేనని మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి వెల్లడించారు. సన్నబియ్యం పంపిణీ క్రెడిట్ సీఎం రేవంత్‌‌కే దక్కుతుందన్నారు. సన్నబియ్యం కోసం ఏటా రూ.14,560 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో రూ.40 వేల కోట్లు జమ చేశామని తెలిపారు.

సంబంధిత పోస్ట్