వెయిట్ లిఫ్టింగ్ లో కాంస్య పతకం విజేత కు చేయూత

3చూసినవారు
వెయిట్ లిఫ్టింగ్ లో కాంస్య పతకం విజేత కు చేయూత
సూర్యాపేట జిల్లాకు చెందిన ఆకుల వర్షిత హైదరాబాదులో జరిగిన సీఎం కప్ రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 58 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించారు. ఆమె ఆర్థిక ఇబ్బందులను తెలుసుకున్న మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ పెరుమళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ దంపతులు ఆమెకు చేయూతనిచ్చారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్