రాయనిగూడెం టిక్కెట్ కోసం కాంగ్రెస్ ధర్నా

11చూసినవారు
రాయనిగూడెం టిక్కెట్ కోసం కాంగ్రెస్ ధర్నా
సూర్యాపేట కాంగ్రెస్ కార్యాలయం వద్ద 11వ వార్డు (రాయనిగూడెం) కౌన్సిలర్ టిక్కెట్‌ను ఎల్గూరి ఇందిరకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేసిన వారికే ప్రాధాన్యత ఇవ్వాలని, లేనిపక్షంలో ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయని వారు హెచ్చరించారు. ఈ అసమ్మతితో పార్టీ నాయకత్వం ఇరకాటంలో పడింది.

సంబంధిత పోస్ట్