కాంగ్రెస్‌ది అడ్డూ, అదుపు లేని పాలన: ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి

0చూసినవారు
కాంగ్రెస్‌ది అడ్డూ, అదుపు లేని పాలన: ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి శుక్రవారం సూర్యాపేటలో మాట్లాడుతూ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పాలన అడ్డు అదుపు లేకుండా ఉందని ఆరోపించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. సూర్యాపేట నియోజకవర్గం బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత పోస్ట్