జనాభా స్వీయ గణన లో ప్రజలు పాల్గొనాలీ

0చూసినవారు
జనాభా స్వీయ గణన లో ప్రజలు పాల్గొనాలీ
సూర్యాపేట పట్టణంలో జనగణన–2027లో భాగంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి తన కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు కూడా స్వీయ గణనలో పాల్గొని, సహకరించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ కరీం, TPO సోమయ్య, రాజు, బిక్షం తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్