టెట్ కు ఓడి సౌకర్యం కల్పించాలీ

2చూసినవారు
టెట్ కు ఓడి సౌకర్యం కల్పించాలీ
సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు ఎన్సీ ఆర్టీ టెట్ తప్పనిసరి చేయడంతో, వారు నేటి నుండి జరిగే టెట్ పరీక్షలకు హాజరు కానున్నారు. అయితే, శాఖా పరంగా హాజరవుతున్న ఈ పరీక్షకు ఉపాధ్యాయులు ఆన్ డ్యూటీ కోరుతున్నారు. ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని సంప్రదించాయి. నేటి వరకు అధికారులు ఓడి (ఆన్ డ్యూటీ)పై ఎటువంటి ప్రకటన చేయలేదు. టెట్ కేంద్రాలు సుదూర ప్రాంతాల్లో కేటాయించారని ఉపాధ్యాయులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్