సూర్యాపేటలో పేదలకు అన్నప్రసాద వితరణ

903చూసినవారు
సూర్యాపేటలో పేదలకు అన్నప్రసాద వితరణ
శ్రీ వాసవి రక్షణ కవచం గౌరవ సలహాదారులు తప్సీ గాంధీ, కలకోట లక్ష్మయ్య, వెంపటి శబరినాథ్ లు శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో శ్రీ వాసవి రక్షణ కవచం నిర్వాహకులు బచ్చు పురుషోత్తం, ఆయన స్నేహితురాలు విజయలక్ష్మి సహకారంతో పేద ప్రజలకు అన్నప్రసాద వితరణ నిర్వహించినట్లు తెలిపారు. ఈ కవచం ద్వారా పేద ఆర్యవైశ్యులకు విద్య, వైద్యం, ఆర్థిక సహాయంతో పాటు, ఇతర పేద ప్రజలకు కూడా సేవలు అందిస్తున్నట్లు వారు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్