రోడ్డు ప్రమాదంలో సజీవ దహనమైన డాక్టర్ జగదీష్

2148చూసినవారు
రోడ్డు ప్రమాదంలో సజీవ దహనమైన డాక్టర్ జగదీష్
ఖమ్మం - హైదరాబాద్ 365 హైవేలో సూర్యాపేట మండలం పిల్లలమర్రి సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి సజీవ దహనమైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుడి వివరాలు లభ్యమయ్యాయి. మృతుడు ఖమ్మంలో వైద్యుడుగా గుర్తించారు. మమత హాస్పిటల్ న్యూరో సర్జన్ డాక్టర్ కాసకుర్తి జగదీష్ గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్