కోదాడలో గ్యాస్ లీక్ కలకలం

1చూసినవారు
సూర్యాపేట జిల్లా, కోదాడ నియోజకవర్గంలో రంగా థియేటర్ పక్కన లహరి టిఫిన్ హోటల్ గల్లీలో గ్యాస్ లీక్ కారణంగా శనివారం పెద్ద శబ్దంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కార్నర్‌లో ఉన్న జ్యూస్ షాప్ ఎగిరిపడింది. ఈ సంఘటనతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్