గర్భాశయ క్యాన్సర్ నివారణ కు హెచ్పీవీ టీకా వేయించాలి

12చూసినవారు
గర్భాశయ క్యాన్సర్ నివారణ కు హెచ్పీవీ టీకా వేయించాలి
గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ టీకా వేయించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవర్ అన్నారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వైద్య అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో గుర్తించిన 11,664 మంది బాలికలకు టీకా అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్