ఘనంగా హుస్సేన్ నాయక్ విగ్రహ ఆవిష్కరణ

4చూసినవారు
ఘనంగా హుస్సేన్ నాయక్ విగ్రహ ఆవిష్కరణ
సూర్యాపేట పట్టణంలోని బాషానాయక్ తండాలో గురువారం కీ. శే. గుగులోతు హుస్సేన్ నాయక్ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి హాజరై విగ్రహానికి పూలమాల వేసి, హుస్సేన్ నాయక్ సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ భూక్యా కౌసల్యతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్