సహా పాఠ్య కార్యక్రమాలతో చదువు పట్ల ఆసక్తి

2చూసినవారు
సహా పాఠ్య కార్యక్రమాలతో చదువు పట్ల ఆసక్తి
ఏటూరు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రమేష్ మాట్లాడుతూ, సహా పాఠ్య కార్యక్రమాలతో విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తి పెరుగుతుందని తెలిపారు. శనివారం పాఠశాలలో నిర్వహించిన స్వపరిపాలన దినోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులు తాము పోషించిన పాత్రలను నిజ జీవితంలో సార్థకం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మహేష్, నాగు, వెంకన్న పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్