నూతనకల్ లో అంతర్జాతీయ శ్రామిక మహిళ దినోత్సవం

2చూసినవారు
నూతనకల్ లో అంతర్జాతీయ శ్రామిక మహిళ దినోత్సవం
సూర్యపేట జిల్లాలో ప్రగతిశీల మహిళా సంఘం (పిఓడబ్ల్యు) జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ ఉపాధి హామీ గ్రామీణ పథకాన్ని కొనసాగించాలని, వి బి జి రాంజీ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని సంఘం డిమాండ్ చేసింది. నూతనకల్ మండల కేంద్రంలో ఈ నెల 9న జరిగే అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ జిల్లా సదస్సును విజయవంతం చేయాలని మహిళలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్