జానయ్య యాదవ్ జన్మదిన వేడుకలు

965చూసినవారు
జానయ్య యాదవ్ జన్మదిన వేడుకలు
సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వాణిజ్య భవన్ సెంటర్ లో భారీ కేక్ కట్ చేసి, ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు అన్నెపర్తి రాజేష్, కుంభం నాగరాజు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్