మే20న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిమెంట్ క్లస్టర్ పరిశ్రమల వర్కర్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ వట్టెపు సైదులు పిలుపు నిచ్చారు. బుధవారం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత 11 సంవత్సరాలుగా కార్మిక, రైతాంగ ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తుందన్నారు. మార్పుల్స్ షాపుల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస సౌకర్యాలు లేవని టైం స్కేల్ లేదన్నారు. పనిభారం పెంచి ఎగుమతి దిగుమతి రేట్లను తగ్గిస్తున్నారన్నారు.