కృష్ణమూర్తి మృతి బాధాకరం... ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి

5చూసినవారు
కృష్ణమూర్తి మృతి బాధాకరం... ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి
సూర్యాపేట పట్టణంలోని 21వ వార్డుకు చెందిన నేలకు గెల్లా కృష్ణమూర్తి ఆదివారం కన్నుమూశారు. ఆయన మృతదేహాన్ని సందర్శించిన ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్ లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కృష్ణమూర్తి మృతి బాధాకరమని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్