తల్లి మృతి.. అనాథలుగా మారిన చిన్నారులు

566చూసినవారు
తల్లి మృతి.. అనాథలుగా మారిన చిన్నారులు
మునగాల మండల కేంద్రంలో ఎల్లమ్మ అనే మహిళ శ్వాసకోశ వ్యాధితో మృతి చెందడంతో ఆమె ముగ్గురు పిల్లలు అనాధలయ్యారు. ఎల్లమ్మకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. భర్తతో విభేదాల కారణంగా ఆమె తన తండ్రి వద్ద ఉంటూ కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటోంది. తల్లి మరణంతో పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

సంబంధిత పోస్ట్