స్కూల్స్ & కాలేజీలకు పర్ఫెక్ట్ స్పేస్ రెడీ!

8చూసినవారు
స్కూల్స్ & కాలేజీలకు పర్ఫెక్ట్ స్పేస్ రెడీ!
టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక భాగంలో, బస్ స్టాండ్‌కు సమీపంలో ఉన్న G+3 భవనం అద్దెకు సిద్ధంగా ఉంది. మొత్తం 22,500 చదరపు అడుగుల నిర్మాణంలో, 13,500 చదరపు అడుగుల విస్తీర్ణం అద్దెకు అందుబాటులో ఉంది. ఈస్ట్ మరియు సౌత్ ఫేసింగ్ ఉన్న ఈ భవనంలో క్లాస్‌రూమ్స్, ల్యాబ్స్, స్టాఫ్ రూమ్, ప్రిన్సిపల్ రూమ్‌తో పాటు 2 టాయిలెట్స్ సదుపాయం ఉంది. లిఫ్ట్ సౌకర్యం, విశాలమైన పార్కింగ్, పూర్తి నీటి సదుపాయం అందుబాటులో ఉన్నాయి. విద్యాసంస్థలు ప్రారంభించడానికి లేదా విస్తరించడానికి ఇది అత్యుత్తమ స్థలం. వెంటనే సంప్రదించండి! 📲 9010394999

సంబంధిత పోస్ట్