తాగునీటి కోసం ఆందోళన.. సూర్యాపేటలో రహదారిపై మహిళల ధర్నా

661చూసినవారు
సూర్యాపేట జిల్లా కేంద్రంలో మహిళలు ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు. నెల రోజులుగా నీళ్లు లేవు… ఖాళీ బిందెలతో మహిళలు రోడ్ ఎక్కారు. అధికారుల నిర్లక్ష్యం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు నీళ్ల కోసం పోరాటానికి దిగారు. కనీస అవసరాలకూ ఇబ్బందులు అంటూ మహిళల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీళ్లు లేకుండా ఎలా బతకాలం అని సూర్యాపేటలో మహిళల నిరసన తెలియజేశారు.

సంబంధిత పోస్ట్