ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి

3చూసినవారు
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి
సూర్యాపేట పట్టణంలోని ఎంజి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన సంగీత హాస్పిటల్‌ను ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు యండి అంజద్ అలి, కౌన్సిలర్లు గుణగంటి హేమ సతీష్, కొండపల్లి దిలీప్ రెడ్డి, నాగుల వాసు, షేక్ జహీర్, పిల్లల భవాని రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవం ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించే లక్ష్యంతో జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్