
ఆన్లైన్ లోన్ యాప్స్ కు యువకుడు బలి
కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటీలో ఒడిశాకు చెందిన ఎంబీఏ విద్యార్థి బషీర్, ఆన్లైన్ గేమ్స్ కు బానిసై చేసిన అప్పులు తీర్చలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




