Apr 28, 2026, 07:04 IST/చైనాలో కుండపోత వర్షం.. నీట మునిగిన కార్లు (వీడియో)Apr 28, 2026, 07:04 ISTచైనాలోని క్విన్జౌ నగరంలో అసాధారణ వర్షాలు కురిశాయి. ఒక గంటలోనే 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా నగరంలోని వీధులు చెరువులను తలపిస్తున్నాయి. వరదల్లో కార్లు మునిగిపోయాయి.