సూర్యాపేటలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 6వ వర్ధంతి వేడుకలు

899చూసినవారు
సూర్యాపేటలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 6వ వర్ధంతి వేడుకలు
సూర్యాపేట జిల్లా కేంద్రంలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 6వ వర్ధంతి వేడుకలను మనం వికాస వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట కు చెందిన సుమన్ మెడికల్ అధినేత యమా ప్రభాకర్, జూనియర్ బాలసుబ్రహ్మణ్యం తన వేషధారణతో సంగీత ప్రియులను ఆకట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్