పూర్వ విద్యార్థి మిత్ర మండలి ఆధ్వర్యంలో శ్రీశ్రీ జయంతి

0చూసినవారు
పూర్వ విద్యార్థి మిత్ర మండలి ఆధ్వర్యంలో శ్రీశ్రీ జయంతి
సూర్యాపేట పట్టణంలో జ్యోతి బాపూలే విగ్రహం వద్ద సూర్యాపేట పూర్వ విద్యార్థి మిత్ర మండలి ఆధ్వర్యంలో మహాకవి శ్రీశ్రీ 116వ జయంతి వేడుకలు నిర్వహించారు. నల్లగుంట్ల అయోధ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో, ప్రధాన కార్యదర్శి బయ్యా మల్లికార్జున్ మాట్లాడుతూ శ్రీశ్రీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నల్లపాటి అప్పారావు, షేక్ సైదులు, సట్టు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్