చివ్వేంల మండలం కుడ కుడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం, విద్యార్థులు ఎన్నికల ప్రక్రియను అవగాహన చేసుకోవాలని గురువారం పాఠశాలలో నిర్వహించిన మాదిరి ఎన్నికల ప్రక్రియలో తెలిపారు. విద్యార్థులు రాజ్యాంగపరమైన హక్కులు, బాధ్యతలు, విధులు తెలుసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సోషల్ ఉపాధ్యాయులు జేపీ, మేరి పాల్గొన్నారు.