సూర్యాపేట: గురుకుల పాఠశాలల రీజనల్ కోఆర్డినేటర్ పై ఆరోపణలు

78చూసినవారు
సూర్యాపేట: గురుకుల పాఠశాలల రీజనల్ కోఆర్డినేటర్ పై ఆరోపణలు
ఉమ్మడి నల్గొండ జిల్లా మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలల రీజనల్ కో- ఆర్డినేటర్ అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ వీరబోయిన లింగయ్య యాదవ్ డిమాండ్ చేశారు. గురువారం సూర్యాపేట లో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రీజనల్ కోఆర్డినేటర్ గెస్ట్ లెక్చరర్ లను తొలగించి ఆమెకు అనుకూలంగా ఉన్న వాళ్లను రిక్రూమెంట్ చేసుకంటున్నారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్