సూర్యాపేట: అన్న పూర్ణ భోజన పథకం ప్రారంభం

7చూసినవారు
సూర్యాపేట: అన్న పూర్ణ భోజన పథకం ప్రారంభం
సూర్యాపేట మార్కెట్ కమిటీ రైతుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఇటీవల రూ. 5లకు అన్నపూర్ణ భోజన పథకాన్ని ప్రారంభించడంతో పాటు, సోమవారం లయన్స్ క్లబ్ సహకారంతో ఉచిత అల్పాహారం పంపిణీని కూడా ప్రారంభించింది. మార్కెట్ అభివృద్ధి, రైతులకు మెరుగైన వసతుల కల్పన కోసం రూ. 3.75 కోట్ల ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చైర్మన్ కొప్పుల వేణారెడ్డి తెలిపారు. తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య శిబిరాల వంటి సౌకర్యాలను కల్పించడం ద్వారా మార్కెట్‌ను సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్