సూర్యాపేట: కుల గణనలో బీసి జనాభాను తగ్గించారు

54చూసినవారు
సూర్యాపేట: కుల గణనలో బీసి జనాభాను తగ్గించారు
రాహుల్ గాంధీ మెప్పుకోసం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కులగనన చేసి బీసి జనాభాను తగ్గించి రాష్ట్రంలో 40 లక్షల మంది బీసీలను హత్య చేసిందని రాష్ట్ర ప్రభుత్వంపై హత్యా కేసు నమోదు చేయాలని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, మున్నూరు కాపు సంఘం నాయకులు పుట్ట కిషోర్ అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పద్మశాలి భవన్ లో మున్నూరు కాపు సీనియర్ నాయకులతో పాటు బీసీ సంఘాల నాయకులతో కలసి ఆయన మాట్లాడారు.

సంబంధిత పోస్ట్