సూర్యాపేట: అందాల పోటీలను రద్దు చేయాలి

76చూసినవారు
సూర్యాపేట: అందాల పోటీలను రద్దు చేయాలి
తెలంగాణలో జరిగే మే 7 నుండి జరిగే అందాల పోటీలను రద్దు చేయాలని పీఓ డబ్ల్యు, పీవైఎల్, పీడీఎస్యు జిల్లా కమిటీల ఆధ్వర్యంలో సూర్యాపేటలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓడబ్ల్యు జిల్లా కార్యదర్శి కంచర్ల నర్సక్క, పీవైఎల్ జిల్లా అధ్యక్షుడు నల్గొండ నాగయ్య పాల్గొని మాట్లాడుతూ అందాల పోటీలు బహుళ జాతీయ కంపెనీల ప్రచారం కోసమేనని విమర్శించారు. ఈ సమావేశంలో స్థానిక నాయకులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్