సూర్యాపేట: వారికి కలెక్టర్ హెచ్చరిక

2చూసినవారు
సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ వరి కోత వ్యర్థాలను తగులబెట్టడంపై రైతులను హెచ్చరించారు. వ్యర్థాలను కాల్చడం వల్ల భూసారం తగ్గి, అగ్నిప్రమాదాలు సంభవించి ఆస్తులు, చెట్లకు నష్టం వాటిల్లుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, జరిమానాలు విధిస్తామని తెలిపారు. వ్యర్థాలను భూమిలోనే కలియదున్ని ఎరువుగా మార్చుకోవాలని రైతులకు సూచించారు.

సంబంధిత పోస్ట్