సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ లో సోమవారం మత్స్య శాఖ మంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవర్ పాల్గొన్నారు. జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లలను వదలాలని, ఈ కార్యచరణ ఇప్పటికే పూర్తయిందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సీతారామారావు కూడా పాల్గొన్నారు.