సూర్యాపేట: ప్రభుత్వ విద్యారంగా పరిరక్షణకు కృషి

74చూసినవారు
సూర్యాపేట: ప్రభుత్వ విద్యారంగా పరిరక్షణకు కృషి
ప్రభుత్వ విద్యారంగా పరిరక్షణకు ఉపాధ్యాయులు కృషి చేయాలని టిఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎన్ సోమయ్య, ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ అన్నారు. ఆదివారం సూర్యాపేట యుటిఎఫ్ కార్యాలయంలో టీఎస్ యుటిఎఫ్ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించి మాట్లాడారు. ఉపాధ్యాయుల సమస్యలు విద్యారంగా పరిరక్షణ లే ఎజెండాగా ఆవిర్భావం నాటి నుండి నేటి వరకు సంఘం రాజీలేని పోరాటం చేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్