సూర్యాపేట: సన్న బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులను ఇవ్వాలి

58చూసినవారు
సూర్యాపేట: సన్న బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులను ఇవ్వాలి
రేషన్ షాపుల్లో సన్న బియ్యంతో పాటు ప్రజలకు అవసరమయ్యే 12రకాల నిత్యావసర వస్తువులను ఇవ్వాలని కోరుతూ ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో సూర్యాపేట సివిల్ సప్లై ఆఫీసర్ కు బుధవారంవినతి పత్రం ఇచ్చారు. కొత్తపల్లి రేణుక, పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర అఖిల్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రేషన్ షాపుల్లో ప్రజలకు సన్న బియ్యం ఇవ్వడం హర్షించదగిన విషయం అన్నారు.