సూర్యాపేట: చలివేంద్రాలు ఏర్పాటు అభినందనీయం

78చూసినవారు
సూర్యాపేట: చలివేంద్రాలు ఏర్పాటు అభినందనీయం
వేసవి లో ప్రజల దహార్తినీ తీర్చడానికి సూర్యాపేట పట్టణంలో సుధాకర్ పీవీసి వారి సౌజన్యంతో పట్టణంలో 10 ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు అభినందనీయం అని జిల్లా అదనపు కలెక్టర్, సూర్యాపేట మున్సిపల్ ప్రత్యేక అధికారి పర్స రాంబాబు అన్నారు. శుక్రవారం సూర్యాపేట లో కూరగాయల మార్కెట్ లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. ప్రజలు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్