సూర్యాపేట: ప్రకృతి వ్యవసాయంపై గవర్నర్ కు వివరణ

84చూసినవారు
సూర్యాపేట: ప్రకృతి వ్యవసాయంపై గవర్నర్ కు వివరణ
సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ లో జరిగిన రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ పర్యటన లో జిల్లా స్థాయిలో పలు రంగాలలో నిపుణులతో ముఖా ముఖి నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా లో ప్రకృతి వ్యవసాయం సాగు పై నడిగూడెంకు చెందిన మోలుగురి గోపి వ్యవసాయ సామాజిక కార్యకర్తగా స్వచ్చందంగా నిర్వహుస్తున్న ప్రచారం , సిరిపురం ఆదర్శ రైతు వాసికర్ల శేషు కుమార్ చేస్తున్న సమీకృత వ్యవసాయం పై గవర్నర్ కు వివరించారు.

సంబంధిత పోస్ట్